| Q.144 | The Andhra Pradesh Rural Inclusive Growth Project in the year 2015 to eliminate poverty, women empowerment, increase agricultural income, and secure increased access to human development services and social entitlements in the 150 most backward mandals was a collaboration of the Andhra Pradesh Government with whom? అత్యంత వెనుకబడిన 150 మండలాల్లో పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, వ్యవసాయ ఆదాయాన్ని పెంపొందించడం మరియు మానవాభివృద్ధి సేవలు మరియు సామాజిక హక్కులను పొందేందుకు 2015 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత వృద్ధి ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో కలిసి పని చేసింది? | |
| Ans | 1. World Bank ప్రపంచ బ్యాంకు | |
| 2. Central Government కేంద్ర ప్రభుత్వం | ||
| 3. Melinda Gates Foundation మెలిండా గేట్స్ ఫౌండేషన్ | ||
| 4. United Nations ఐక్యరాజ్యసమితి |
Correct Ans Provided: 1