| Q.111 | Telangana handed seven mandals in the Khammam district to the state of Andhra Pradesh for the facilitation of the development of which of the following projects? ఈ క్రింది వాటిలో ఏ ప్రాజెక్టు అభివృద్ధి సౌలభ్యం కోసం తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించింది? | |
| Ans | 1. Ambugaon Project అంబుగావ్ ప్రాజెక్ట్ | |
| 2. Polavaram Irrigation Project పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ | ||
| 3. Chennur Project చెన్నూరు ప్రాజెక్ట్ | ||
| 4. Bheempoor Project భీంపూర్ ప్రాజెక్ట్ |
Correct Ans Provided: 2