| Q.129 | According to which article the Parliament may provide for the adjudication of any dispute or complaint with respect to the use, distribution or control of waters of, or in, any inter-state river or river valley? ఏ అధికరణం ప్రకారం, ఏదైనా అంతర్రాష్ట్ర నది లేదా నదీ లోయలో లేదా జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించి ఏదైనా వివాదం లేదా ఫిర్యాదుపై తీర్పును పార్లమెంటు అందిస్తుంది? | |
| Ans | 1. Article 268 అధికరణం 268 | |
| 2. Article 262 అధికరణం 262 | ||
| 3. Article 265 అధికరణం 265 | ||
| 4. Article 125 అధికరణం 125 |
Correct Ans Provided: 2