| Q.100 | Select the option that is true regarding the following two statements labelled Assertion (A) and Reason (R). (A): The Mahanadi River System is called the Perennial River. (R): Perennial rivers are called so because they get water from the rainfall as well as the melting ice of the Himalayas. ప్రకటన (A) మరియు కారణం (R) అని గుర్తించబడిన ఈ క్రింది రెండు వ్యాక్యలకు సంబంధించి సరైన ఎంపికను ఎంచుకోండి. | |
| Ans | 1. A is false but R is true. A తప్పు కానీ R సరైనది. | |
| 2. Both A and R are individually true, but R is not the correct explanation of A. ఒక్కొక్కటిగా A మరియు R రెండూ సరైనవే, కానీ R అనేది A యొక్క సరైన వివరణ కాదు. | ||
| 3. A is true but R is false. A సరైనది కానీ R తప్పు. | ||
| 4. Both A and R are individually true, and R is the correct explanation of A. ఒక్కొక్కటిగా A మరియు R రెండూ సరైనవే మరియు R అనేది A యొక్క సరైన వివరణ. |
Correct Ans Provided: 1