| Q.104 | Which of the following is a mountain pass in the Himalayan peaks that co-joins Sikkim and China’s Tibet Autonomous Region situated on the Indo-Tibetan border 14450 ft above sea level? ఈ క్రింది వాటిలో హిమాలయ శిఖరాలలో వున్న ఏ పర్వత మార్గం, సముద్ర మట్టానికి 14450 అడుగుల ఎత్తులో ఉన్న ఇండో-టిబెటన్ సరిహద్దులో ఉన్న సిక్కిం మరియు చైనా యొక్క టిబెట్ అటానమస్ ప్రాంతాలను కలుపుతుంది? | |
| Ans | 1. Baraclacha La బరాక్లాచా లా | |
| 2. Auden’s Col ఆడెన్స్ కాల్ | ||
| 3. Nathu La నాథు లా | ||
| 4. Chanshal Pass చన్షాల్ పాస్ |
Correct Ans Provided: 3