| Q.24 | Which of the following CANNOT be termed as a vital function performed by the environment? ఈ క్రింది వాటిల్లో ఏది పర్యావరణం ద్వారా నిర్వహించబడే కీలకమైన విధిగా పేర్కొనబడదు? | |
| Ans | 1. Sustaining life by providing genetic and bio diversity. జన్యు మరియు జీవ వైవిధ్యాన్ని అందించడం ద్వారా జీవితాన్ని నిలబెట్టడం. | |
| 2. Providing aesthetic services. కళాసౌందర్యాత్మక సేవలను అందించడం. | ||
| 3. Supplying renewable and non-renewable resources. పునరుద్ధరించగల మరియు పునరుద్ధరించలేని వనరులను సరఫరా చెయ్యడం | ||
| 4. Assimilating wealth. సంపదను సమీకరించడం. |
Correct Ans Provided: 4