| Q.74 | Select the option that is true regarding the following two statements labelled Assertion (A) and Reason (R). (A): Environment includes all the biotic and abiotic factors that influence each other. (R): Only the biotic elements of an environment provide renewable resources. ప్రకటన (A) మరియు కారణం (R) అని ఇవ్వబడిన ఈ క్రింది రెండు వ్యాక్యలకు సంబంధించి సరైన ఎంపికను ఎంచుకోండి. | |
| Ans | 1. A is true but R is false. A సరైనది కానీ R తప్పు. | |
| 2. Both A and R are individually true, and R is the correct explanation of A. ఒక్కొక్కటిగా A మరియు R రెండూ సరైనవే మరియు R అనేది A యొక్క సరైన వివరణ. | ||
| 3. Both A and R are individually true, but R is NOT the correct explanation of A. ఒక్కొక్కటిగా A మరియు R రెండూ సరైనవే, కానీ R అనేది A యొక్క సరైన వివరణ కాదు. | ||
| 4. A is false but R is true. A తప్పు కానీ R సరైనది. |
Correct Ans Provided: 1