| Q.60 | The Indian Tsunami Early Warning System uses ________ located/installed in the deep ocean as key sensors to confirm the triggering of a tsunami. భారతీయ సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, సునామీ ప్రేరేపణను నిర్ధారించడానికి లోతైన సముద్రంలో ఉన్న/ఏర్పాటు చెయ్యబడిన ________లను కీలకమైన సెన్సార్లుగా ఉపయోగిస్తుంది. | |
| Ans | 1. seismic stations భూకంప కేంద్రాలు | |
| 2. submarines జలాంతర్గాములు | ||
| 3. tide gauges సముద్రప్పోటు ప్రమాపకము | ||
| 4. bottom pressure recorders అడుగున గల ఒత్తిడి రికార్డర్లు |
Correct Ans Provided: 4