| Q.61 | ‘DigiYatra’ service was launched for three airports in India on 1 December 2022. Which of the following is NOT one of them? 1 డిసెంబర్ 2022న, మూడు ఎయిర్ పోర్టుల కొరకు ‘డిజియాత్ర’ సర్వీసును ఆవిష్కరించారు. వాటిలో ఒకటి కానిది ఏది? | |
| Ans | 1. New Delhi న్యూఢిల్లీ | |
| 2. Mumbai ముంబై | ||
| 3. Varanasi వారణాసి | ||
| 4. Bengaluru బెంగళూరు |
Correct Ans Provided: 2