| Q.7 | కింద ఇచ్చిన వాక్యాలలో ‘తనివితీరా’ అనే వాడుక సరిగా ఉన్న వాక్యం/వాక్యాలు గుర్తించండి. A.వాడు తనివితీరా మాట్లాడాడు. B.వాడు తనివితీరా తన్నులు తిన్నాడు. C.వాడు తనివితీరా కోట చూసాడు. | |
| Ans | 1. B మాత్రమే | |
| 2. A & C మాత్రమే | ||
| 3. B & C మాత్రమే | ||
| 4. A మాత్రమే |
Correct Ans Provided: 2