Q.12 | India Biodiversity Awards is a joint initiative by the Ministry of Environment, Forest and Climate Change, National Biodiversity Authority and ________. భారతదేశ బయోడైవర్సిటీ అవార్డులు అనేవి పర్యావరణం, అటవీ, శీతోష్ణస్థితి మార్పుల మంత్రిత్వ శాఖ, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ మరియు ________ల సంయుక్త కార్యక్రమం. | |
Ans | 1. United Nations Human Settlements Programme ఐక్యరాజ్యసమితి మానవ నివాస కార్యక్రమం | |
2. United Nations Development Programme ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం | ||
3. United Nations Population Fund ఐక్యరాజ్యసమితి జనాభా నిధి | ||
4. World Food Programme ప్రపంచ ఆహార కార్యక్రమం |
Correct Ans Provided: 2