Q.25 | For what cause of Social Justice in India did the NGO ’The Humsafar Trust’ work? ‘ది హమ్‌సఫర్ ట్రస్ట్ (The Humsafar Trust)’ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలో సామాజిక న్యాయంలో ఏ అంశం కోసం పని చేస్తోంది? | |
Ans | 1. To eliminate forced labour and end gender, caste and sexual violence వెట్టి చాకిరి నిర్మూలన మరియు లింగం, కుల మరియు లైంగిక హింసను అంతం చేయడం | |
2. LGBTQ rights, including sensitisation and awareness of employers and educational institutes యజమానులు మరియు విద్యా సంస్థలలో స్పందన, అవగాహన కలిగించడంతో సహా LGBTQ హక్కులు | ||
3. Women empowerment మహిళా సాధికారత | ||
4. Child rights బాలల హక్కులు |
Correct Ans Provided: 2