Q.28 | PMFME Scheme belongs to the _______. PMFME పథకం _______కి చెందినది. | |
Ans | 1. Ministry of Micro, Small and Medium Enterprises (MSME) సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME) | |
2. Ministry of AYUSH ఆయుష్ మంత్రిత్వ శాఖ | ||
3. Ministry of Labour and Employment కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ | ||
4. Ministry of Food Processing Industries (MOFPI) ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MOFPI) |
Correct Ans Provided: 4