Q.38 | In June 2022, how much approximate crop insurance compensation was released for the 2021 Kharif season by Chief Minister YS Jagan Mohan Reddy? 2022 జూన్‌లో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2021 ఖరీఫ్ సీజన్‌కు సుమారుగా ఎంత పంట బీమా పరిహారం విడుదల చేశారు? | |
Ans | 1. About ₹1,977 crore సుమారు ₹1,977 కోట్లు | |
2. About ₹2,977 crore సుమారు ₹2,977 కోట్లు | ||
3. About ₹4,977 crore సుమారు ₹4,977 కోట్లు | ||
4. About ₹3,977 crore సుమారు ₹3,977 కోట్లు |
Correct Ans Provided: 2