Q.17 | Which of the following schemes of Andhra Pradesh was launched to benefit small businessmen including all tailors, barbers, and washermen of the Andhra Pradesh state who lost their livelihood due to the COVID-19 pandemic? కోవిడ్-19 మహమ్మారి కారణంగా జీవనోపాధిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టైలర్లు, క్షురకులు, రజకులతో సహా చిన్న వ్యాపారవేత్తలందరికీ ప్రయోజనం చేకూర్చడానికి ఆంధ్రప్రదేశ్‌లో క్రింది పథకాలలో ఏది ప్రారంభించబడింది? | |
Ans | 1. Jagananna Chedodu Scheme జగనన్న చేదోడు పథకం | |
2. YSR Rythu Bharosa వైఎస్ఆర్ రైతు భరోసా | ||
3. YSR Cheyutha Scheme వైఎస్ఆర్ చేయూత పథకం | ||
4. YSR Adarsham Scheme వైఎస్ఆర్ ఆదర్శం పథకం |
Correct Ans Provided: 1