Q.4 | In November 2022, a satellite of which of the following countries was launched by the Indian Space Research Organisation (ISRO), which was carried by PSLV C54 in space? 2022 నవంబర్లో, క్రింది ఏ దేశానికి చెందిన ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) PSLV C54 ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లి ప్రయోగించింది? | |
Ans | 1. Sri Lanka శ్రీలంక | |
2. Nepal నేపాల్ | ||
3. Myanmar మయన్మార్ | ||
4. Bhutan భూటాన్ |
Correct Ans Provided: 4