Q.35 | Bavikonda located on the North west of Timmapuram near Visakhapatnam is associated with which religion? విశాఖపట్నం సమీపంలోని తిమ్మాపురానికి వాయువ్యాన నెలకొని ఉన్న బావికొండ ఏ మతానికి సంబంధించినది? | |
Ans | 1. Hinduism హిందూమతం | |
2. Buddhism బౌద్ధమతం | ||
3. Islam ఇస్లాం | ||
4. Christianity క్రైస్తవం |
Correct Ans Provided: 2