Q.21 | As per the Budget 2022-23 of the Andhra Pradesh Government, which sector has the highest budget allocation? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ 2022-23 ప్రకారం ఏ రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయింపులు ఇవ్వబడ్డాయి? | |
Ans | 1. Welfare సంక్షేమం | |
2. Science, Technology and Environment సైన్స్, టెక్నాలజీ మరియు పర్యావరణం | ||
3. Transport రవాణా | ||
4. Art and Culture కళలు మరియు సంస్కృతి |
Correct Ans Provided: 1