Q.20 | Gypsum / Pyrite is used for reclamation of which type of problematic soil? ఏ రకమైన సమస్యాత్మక నేలను పునరుద్ధరించడానికి జిప్సం / పైరైట్ ఉపయోగిస్తారు? | |
Ans | 1. Saline soil సెలైన్ నేలలు (ఉప్పు నేలలు) | |
2. Eroded soils కోతకు గురైన నేలలు | ||
3. Acidic soil ఆమ్ల నేలలు | ||
4. Alkali soil క్షార నేలలు |
Correct Ans Provided: 4