Q.30 | Which is the tributary of Krishna, forming a boundary between Karnataka and Andhra Pradesh? కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య సరిహద్దుగా ఉన్న కృష్ణానది ఉపనది ఏది? | |
Ans | 1. Pennar పెన్నా | |
2. Tungabhadra తుంగభద్ర | ||
3. Nagavali నాగావళి | ||
4. Vamsadhara వంశధార |
Correct Ans Provided: 2