Q.29 | The Government of Andhra Pradesh has proposed three capitals for the state. Which of the following is NOT a proposed capital? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించింది. కింది వాటిలో ఒక ప్రతిపాదిత రాజధాని కానిది ఏది? | |
Ans | 1. Visakhapatnam విశాఖపట్నం | |
2. Kurnool కర్నూలు | ||
3. Amaravati అమరావతి | ||
4. Tirupati తిరుపతి |
Correct Ans Provided: 4