Q.3 | Office of the Registrar General and Census Commissioner, India is under which Ministry? భారతదేశ రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమీషనర్ కార్యాలయం ఏ మంత్రిత్వ శాఖ క్రిందకి వస్తుంది? | |
Ans | 1. Ministry of Economic Affairs ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ | |
2. Ministry of Tribal Affairs గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ | ||
3. Ministry of Home Affairs హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ | ||
4. Ministry of Minority Affairs మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
Correct Ans Provided: 3