Q.36 | Shifting cultivation refers to _____. పోడు వ్యవసాయం _____ని సూచిస్తుంది. | |
Ans | 1. burn and slash farming అడవులను నరికి, కాల్చివేవేసి సాగు చేయడం (బర్న్ అండ్ స్లాష్ ఫార్మింగ్) | |
2. precision farming అధునాతన వ్యవసాయం (ప్రెసిషన్ ఫార్మింగ్) | ||
3. hydroponics హైడ్రోపోనిక్స్ | ||
4. rainfed agriculture వర్షాధార వ్యవసాయం (రెయిన్ఫెడ్ ఫార్మింగ్) |
Correct Ans Provided: 1