Q.1 | In context of nationalism in Hyderabad state, who was responsible for organising Anjumen-e-maref? హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయవాదం నేపథ్యంలో, అంజుమెన్-ఇ-మరేఫ్ (Anjumen-e-maref) నిర్వహణకు బాధ్యులు ఎవరు? | |
Ans | 1. Maqdoom Moinuddin మక్దూం మొయినుద్దీన్ | |
2. Mulla Abdul Qayyum ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ | ||
3. Tripuraneni Veeraswami త్రిపురనేని వీరాస్వామి | ||
4. Vedire Ramachandra Reddy వెదిరె రామచంద్రారెడ్డి |
Correct Ans Provided: 2