Q.25 | Which of the following is NOT a Fundamental duty of Indian Citizens given in the Constitution of India? కింది వాటిలో భారత రాజ్యాంగంలో పొందుపరచిన భారతీయ పౌరుల ప్రాథమిక విధి కానిది ఏది? | |
Ans | 1. To uphold and protect the sovereignty, unity and integrity of India భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను మరియు సమగ్రతను సమర్థించడం మరియు రక్షించడం | |
2. To increase the production of food grains and eradicate the poverty ఆహార ధాన్యాల ఉత్పాదనను పెంచి పేదరికాన్ని నిర్మూలించుట | ||
3. To safeguard public property and to abjure violence ప్రజా ఆస్తులను(పబ్లిక్ ప్రాపర్టీలు) రక్షించడం మరియు హింసను తిరస్కరించడం | ||
4. To defend the country and render national service when called upon to do so దేశాన్ని రక్షించడానికి మరియు అలా చేయమని పిలుపు వచ్చినప్పుడు దేశానికి తమవంతు సేవను అందించడం |
Correct Ans Provided: 2