Q.28 | Which of the following statement(s) is/are correct for Balance of Payments (BOP)? I. The BOP records only the external visible transactions. II. The ‘BOP account is always balanced’ as it is maintained by ‘double entry book keeping system’. కింది ప్రవచనం(లు)లలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (BOP)కి సంబంధించి ఏది/ఏవి సరైనది/సరైనవి? I. BOP బాహ్యంగా కనిపించే లావాదేవీలను మాత్రమే నమోదు చేస్తుంది. II. ‘డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్’ ద్వారా నిర్వహించబడుతున్నందున ‘BOP ఖాతా ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటుంది’. | |
Ans | 1. Only I I మాత్రమే | |
2. Only II II మాత్రమే | ||
3. Both I and II I మరియు II రెండూ | ||
4. Neither I nor II I లేదా II ఏదీ కాదు |
Correct Ans Provided: 2