Q.19 | According to IBEF (India Brand Equity Foundation), which of the following statements is/are true for FDI inflow in Andhra Pradesh between October 2019 to June 2022? I. FDI inflows in Andhra Pradesh stood at US$550.42 million II. The state ranked 10th in India in terms of FDI inflows. IBEF (ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్) ప్రకారం, అక్టోబరు 2019 నుండి జూన్ 2022 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో FDI ఇన్‌ఫ్లోకి సంబంధించి కింది ప్రకటనలలో ఏది సత్యం? I. ఆంధ్రప్రదేశ్‌లో FDI ఇన్‌ఫ్లోలు US$550.42 మిలియన్లుగా ఉన్నాయి II. భారతదేశంలో FDI ఇన్‌ఫ్లోల ప్రకారం రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. | |
Ans | 1. Neither I nor II I లేదా II ఏదీ కాదు | |
2. Only II II మాత్రమే | ||
3. Only I I మాత్రమే | ||
4. Both I and II I మరియు II రెండూ |
Correct Ans Provided: 3