Q.7 | The _____ is constituted by the Government of Andhra Pradesh to effectively manage energy needs, realize the need for energy conservation, and effective usage and spread awareness on energy conservation and energy efficiency measures in all sectors of the State. శక్తి(ఇంధన) అవసరాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు, ఇంధన సంరక్షణ ఆవశ్యకతను గుర్తించడానికి మరియు రాష్ట్రంలోని అన్ని రంగాలలో ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్య చర్యలపై అవగాహన కల్పించడానికి మరియు ప్రభావవంతమైన వినియోగం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే _______ ఏర్పాటు చేయబడింది. | |
Ans | 1. Andhra Pradesh State Energy Conservation Mission (APSECM) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (APSECM) | |
2. Andhra Pradesh State Electricity Composition Mission (APSECM) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ కంపోజిషన్ మిషన్ (APSECM) | ||
3. Andhra Pradesh State Renewable Energy Mission (APSREM) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన మిషన్ (APSREM) | ||
4. Andhra Pradesh State Health and Energy Mission (APSHEM) ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అండ్ ఎనర్జీ మిషన్ (APSHEM) |
Correct Ans Provided: 1