Q.38 | Hunger Hotspots June to September 2022 Outlook report has been jointly the work of _______. జూన్-సెప్టెంబర్ 2022 హంగర్ హాట్స్పాట్స్ ఔట్లుక్ నివేదిక సంయుక్తంగా ________ ల కార్యక్రమం. | |
Ans | 1. World Health Organisation and International Fund for Agricultural Development ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వ్యవసాయాభివృద్ధి కొరకు అంతర్జాతీయ నిధి | |
2. Food and Agriculture Organisation and World Food Programme ఆహార మరియు వ్యవసాయ సంస్థ మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం | ||
3. World Food Programme and United Nations Children’s Fund ప్రపంచ ఆహార కార్యక్రమం మరియు ఐక్యరాజ్యసమితి బాలల నిధి | ||
4. Food and Agriculture Organisation and World Health Organisation ఆహార మరియు వ్యవసాయ సంస్థ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ |
Correct Ans Provided: 2