Q.5 | In Swachh Survekshan 2022, which of the following states with more than 100 Urban Local Bodies has become the cleanest in the nation? స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో, కింది వాటిలో 100 కంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్థలను కలిగివున్న ఏ రాష్ట్రం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది? | |
Ans | 1. Kerala కేరళ | |
2. Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ | ||
3. Madhya Pradesh మధ్యప్రదేశ్ | ||
4. Maharashtra మహారాష్ట్ర |
Correct Ans Provided: 3